Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్...! 22 d ago

featured-image

8K News-13/03/2025 దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల ఉన్నప్పటికీ.. స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 300 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 22,500 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది. ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ 105 పాయింట్లు లాభంతో 74126 వద్ద.. నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 22,482 వద్ద నిలిచాయి.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD